Kasipet Mandal News:- జిల్లా పాలనాధికారి భారతి హోళీ కేరి ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో ఈ టైం ట్రాక్ యాప్ వినియోగించడం
జరుగుతుందని దామోదర్ తెలిపారు. ఎంపీపీ కార్యాలయంలో సోమవారం ఈ టైం ట్రాక్ లైట్ యాప్ పై ఉపాధ్యాయులకు సిబ్బందికి అవగాహన సదస్సు కల్పించారు. ఎంఈవో దామోదర మాట్లాడుతూ నేటి నుంచి ప్రతి పాఠశాలలో ఉదయం సాయంత్రం ఉపాధ్యాయులకు పాఠశాల సిబ్బంది కి చిత్రం తీసి ఈ టైం ట్రాక్ యాప్ లో పొందుపరచాలని వివరించారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎంపీడీవో అలిం, ఎంఈఓ దామోదర్, రాంబాబు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.