Kasipet Mandal News:-
Kasipet మండలంలోని సల్పాల వాగు సమీపంలో వెంకటాద్రి
ఆలయంలో దండారి దర్బార్ ఉత్సవాలను ఆదివాసీలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల నుండి దండారిలో, గుస్సాడీలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. వెంకటాద్రి ఆలయం చేస్తూ ప్రదక్షిణలు చేస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్య అతిథిగా ఓరియంట్ సిమెంట్ కంపెనీ అధ్యక్షుడు ఎస్కే పాండే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఓసిసి యూనియన్ హెడ్ ఆర్ విఆర్ మూర్తి, ఎంపీపీ రోడ్డు లక్ష్మి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణ రెడ్డి, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.