Kasipet Mandal News:-
రసమయి బాలకిషన్ దర్శకుడు బిత్తిరిసత్తి కథానాయకుడిగా రూపొందిన తుపాకీ రాముడు చిత్రంలో kasipet మండలంలోని
గుడిసెల కృష్ణ నటించారు. మండలంలోని ముత్యంపల్లికి చెందిన కళాకారులు కృష్ణ చిన్నతనం నుండి నటన పై మక్కువతో ఎన్నో జానపద చిత్రాల్లో నటించారు. మొదటిసారి చలనచిత్రంలో నాలుగు పాటల్లో నటించడంతో ఆనందం వ్యక్తం చేశారు.
Source from:- eenadu