డ్రైవర్ ఆయన భార్య మోర్ల సరస్వతి గారు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ కి వెళ్ళగా ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పడం జరిగింది... ఈ విషయం తెలిసిన స్పందన యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మరియు కొందరు యువకులు వారి కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసారు. ఈ కార్యక్రమంలో పుర్ర కుమారస్వామి యాదవ్, మారం రాజ్ కుమార్, మంద వెంకటేష్, మారం శ్రీనివాస్, మారం రమేష్, సూరం సంపత్, కనుకుంట్ల అన్వేష్, ఆవుల రాజ్ కుమార్, నలిగేటి నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
![]() |
ఆర్థిక సహాయం అందజేస్తున్న స్పందన యూత్ సొసైటీ సభ్యులు |