Kasipet Mandal News/ Kasipet:- మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో
తొమ్మిది ఫిర్యాదులు అందాయి. మండల ప్రత్యేక అధికారి సంజీవరావు లబ్ధిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి త్వరగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు తెలిపారు. రెవెన్యూ, గ్రామ పంచాయతీ, వ్యవసాయ శాఖ పలు శాఖలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో ఎంపీడీవో అలీం, తహసిల్దార్ ప్రసాద్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
Source from:- sakshi news