Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ప్లాస్టిక్ నిషేదామంటూ ప్రకటనలకే పరిమితం

Kasipet Mandal News/ Devapur:- (oct 21)
 ఒకవైపు ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలిద్దాం అనే నినాదాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుంది. అయినప్పటికీ kasipet
మండలంలోని Devapur లో ప్లాస్టిక్ నిషేధం అంటూ ప్లాస్టిక్ తో తయారు చేసిన బ్యానర్ ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వాడకూడదంటూ చెప్పిన అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్లాస్టిక్ తో తయారుచేసిన బ్యానర్ వాడకంపై గ్రామస్తులు విస్మయం చెందుతున్నారు. ఇదేమి చోద్యమని భావిస్తున్నారు.

Source from :- eenadu news
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App