Kasipet Mandal News / komatichenu:- (oct 17) kasipet మండలంలోని komatichenu గ్రామంలో డంపింగ్ యార్డుకు బుధవారం రైసస మండల అధ్యక్షుడు దుర్గం పోశం, సర్పంచ్ శ్రీనివాస్
భూమి పూజ చేశారు. గ్రామంలో డంపింగ్ యార్డు లేనందున ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. దీంతో డంపింగ్ యార్డు కోసం గ్రామానికి చెందిన రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు దుర్గం పోశం 5 లక్షల విలువ చేసే భూమిని విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గ్రామానికి ఏదో తన వంతుగా సహాయం అందించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామానికి ఏదో ఒక సహాయం అందించాలని కోరారు. ఎంపీటీసీ చంద్రమౌళి, సూర్య ప్రకాష్, కార్యదర్శ మానస, ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్ వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.
Source from:- eenadu news