Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

Kasipet Mandal News/ Devapur:-
Kasipet  మండలంలోని  దేవాపూర్  గ్రామ  పంచాయతీలో
42 లక్షల విలువగల CC రోడ్డు పనులను MLA దుర్గం చిన్నయ్య మంగళవారం ప్రారంభించారు.  కార్యక్రమంలో  MPP రొడ్డ లక్మి, ZPTC పల్లె చంద్రయ్య, గ్రామ సర్పంచ్ మాడవి తిరుమల, పార్టీ అధ్యక్షులు B.V రమణ రెడ్డి, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ A తిరుపతి రెడ్డి,  వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 రోడ్డు పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App