Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా మల్లేష్

Kasipet Mandal News / kasipet :- (Oct 15)
భారత కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కాసిపేట మండల కార్యదర్శి దాగం మల్లేష్ ను
ఎన్నుకున్నారు. ఆదివారం బెల్లంపల్లిలో నిర్వహించిన మంచిర్యాల జిల్లా నిర్మాణ మహాసభల్లో జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా జిల్లా కార్యవర్గ సభ్యుడిగా తనకు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర కార్యదర్శి చౌడ వెంకటరెడ్డి, నాయకులు కలవేని  శంకర్, ఎం వెంకటస్వామి, చిప్ప నర్సయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App