Kasipet Mandal News/ Somagudem:- (oct 19) ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి శనివారం చేపట్టనున్న తెలంగాణ బందును విజయవంతం
చేయాల్సిందిగా సిపిఐ నాయకులు కోరారు. శుక్రవారం Somagudem లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో సమస్యలు పరిష్కరించకుండా ఆర్టీసీ నాయకులతో చర్చలు జరపకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని తీవ్రంగా ఖండించారు. బంద్ లో యావత్ ప్రజలు, మేధావులు, విద్యార్థులు, దుకాణాదారులు, టీచర్లు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు కలిసి విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి మల్లేష్, తాపీ సంఘం జిల్లా అధ్యక్షుడు జాడి పోశం, నాయకుడు లక్ష్మణ్, గట్టు సర్వేశం, పులి శంకర్, బండారి సత్తయ్య, సుధాకర్ ఉన్నారు.
Source from:- sakshi news