Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి వేడుకలు
ఘనంగా జరిగాయి. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలలో, పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఫోటోకు పూలమాలవేసి అతని సేవలను గుర్తు చేసుకున్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న జన్మించారు. అతను భారతదేశ స్వతంత్ర పోరాటంలో కీలకపాత్ర పోషించారు.

![]() |
కోమటి చేను గ్రామపంచాయతీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటోకు పూలమాల వేస్తున్న సర్పంచ్ శ్రీనివాస్ |