Kasipet Mandal News/ ధర్మారావుపేట:-
రఘుపతి రావు ట్రస్ట్ ద్వారా జీవితాంతం పేదలకు సేవలు అందిస్తామని
డిసిసి అధ్యక్షురాలు సురేఖ అన్నారు. మండలంలోని తమ సొంత గ్రామమైన ధర్మారావుపేట, కోనూరు గ్రామాలలో 1500 psr బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా Kasipet ఎంపీపీగా దివంగత రఘుపతిరావు ప్రజలకు అందుబాటులో ఉండి పలు సేవలను అందించారని అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా psr సేవాగుణం ఎప్పుడు ఉంటుందన్నారు. రానున్న పుర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పాగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చీరలు పంపిణీ చేసిన సురేఖకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపిటిసి పార్వతి మల్లేష్, పిఎస్ఆర్ కుటుంబ సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.