News info @kasipet :- ఎన్టిపిసి మేడిపల్లి లోని సారధి ఐటిఐ
కళాశాలలో నేడు రానే బ్రేక్ లైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారు అప్రెంటిస్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. కాసిపేట మండలంలోని వారు ఎవరైనా ఐటిఐ పూర్తిచేసి అప్రెంటిస్ కోసం ఎదురు చూస్తుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉదయం 11 గంటలకు ఈ అప్రెంటిస్ మేలా ప్రారంభం అవుతుంది. పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి...
ITI Students:-
అర్హత :- ITI ఫిట్టర్ / ఎలక్ట్రీషియన్
ఖాళీలు:- 50
స్టైఫండ్:- 9,250/-
Diploma Students:-
అర్హత :- Mechanical
ఖాళీలు:- 20
స్టైఫండ్:- 10,000/-
Age limit :- 18-26 ( 2015 - 2019 లో pass అయిన వారికీ మాత్రమే అవకాశం)
తీసుకెళ్లాల్సిన పత్రాలు:- SSC, IV to X Study, ITI/ Diploma Memos, Apprentice Registration, passport size photos 4.