News info @kasipet:-
మంచిర్యాల జిల్లా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఐదో విడత ప్రవేశం
కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఈరోజు నుండి సోమవారం లోపు (అక్టోబర్ 26 నుండి 28 వరకు) ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అక్టోబర్ 29 మంగళవారం రోజు మంచిర్యాల ప్రభుత్వ ఐటిఐ కాలేజీ లో ఉంటుంది. కాసిపేట మండలం నుండి ఎవరైనా ఉత్సాహం ఉన్న విద్యార్థులు అప్లై చేసుకోండి.