Kasipet Mandal News:- (oct 27)
రేపటి నుండి నవంబర్ 2వ తేదీ వరకు సింగరేణి గనులు, డిపార్ట్మెంట్ల
యందు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు యాజమాన్యం నిర్వహించనుంది. కేంద్ర విజిలెన్స్ ఆదేశాల మేరకు 1987 నుండి కంపెనీలో విజిలెన్స్ విభాగం పనిచేస్తుంది. ఆనాటి నుండి సంశయక నిధులు, ఆస్తుల పరిరక్షణ పై నిఘాతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిజాయితీ జీవన శైలి అనే నినాదంతో కార్మికుల అవగాహన కల్పించేందుకు ఉత్సవాలను జరుపుతున్నారు. ఈ సందర్భంగా కార్మికులు, విద్యార్థులకు కార్యాచరణ పోటీలు సమగ్రత ప్రతిజ్ఞ తదితర అంశాలతో ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు.
Source from:- Andhra prabha