Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

స్మశాన వాటికలు ఏర్పాటుచేయాలి...

Kasipet Mandal News/ Somagudem/ lambadithanda:-
(oct 19) గ్రామపంచాయతీల్లో  స్మశాన వాటిక, డంపింగ్ యార్డులు,
త్వరగా ఏర్పాటు చేయాలని ఎంపీడీవో అలీమ్ సూచించారు. శుక్రవారం Kasipet మండలంలోని Saomgudem (కె)Lambadi thanda(కె) గ్రామ పంచాయతీల్లో నర్సరీలను పరిశీలించి,  స్మశాన వాటిక,  డంపింగ్ యార్డులకు స్థలాలు గుర్తించాలి. స్మశాన వాటిక,  డంపింగ్ యార్డులు త్వరగా పూర్తి చేయాలని సర్పంచులకు సూచించారు. సర్పంచ్ శంకర్, ఈజీఎస్ ఈసీ భీమన్న, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, తదితరులున్నారు.

Source from :- sakshi news. 
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App