Kasipet Mandal News/ rottapalli:- (oct 15)
Kasipet మండలంలోని రొట్టపల్లి లో సోమవారం సర్పంచ్ పేంద్రం కవిత చెత్త బట్టలను పంపిణీ చేశారు.
ఆమె మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేరు వేరు బుట్టలో వేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామంలో అందరికీ చెత్త బుట్టలను పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.
Source from:- eenadu news