Kasipet Mandal News/ komatichenu:- (oct 20) kasipet మండలంలోని komatichenu గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం సర్పంచ్ శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి
మండల అధ్యక్షుడు పోశం చెత్త బట్టలను పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ చెత్త బుట్టలను వినియోగించుకోవాలని కోరారు. ఇంటి ఆవరణలో చెత్త కుప్పలు ఉండకుండా చూసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఎంపిటిసి చంద్రమౌళి, సూర్య ప్రకాష్, శంకర్, మానస, పుష్పలత, స్వరూప, శ్యామ్, వాసుదేవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Kasipet మండలం లోని లంబాడితండ (కే) గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బానోత్ వినోద చెత్త బట్టలను పంపిణీ చేశారు.
Source from:- eenadu news