Kasipet Mandal News /Kanikalapur / Buggagudem:- (oct 19) రైతులు పంటల బీమాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా
మండల వ్యవసాయ అధికారి ని వందన సూచించారు. శుక్రవారం Kasipet మండలంలోని Kanikalapur గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట బీమా పథకం పై రైతులకు అవగాహన కల్పించారు. వాతావరణం సహకరించకపోవడంతో పంటలు తెగుళ్ళ బారిన పడితే బీమా వర్తిస్తుందన్నారు. వరి పంటలో క్షేత్ర పర్యటన నిర్వహించి రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు.
Buggagudem గ్రామపంచాయతీ కార్యాలయంలో రైతులకు రైతు బీమా పై శిక్షణ తరగతులు నిర్వహించారు. రైతులు ప్రతి ఒక్కరు రైతు బీమా చేసుకోవాలని ఆమె కోరారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతు బీమా రైతు కుటుంబాలకు ధీమాగా భావించి ప్రతి ఒక్కరూ బీమా చేసుకోవాలని సర్పంచ్ విజయలక్ష్మి సూచించారు. ఏ.ఈ.ఓ శ్రీధర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు
Source from:- eenadu & sakshi news...