Kasipet Mandal News/ Devapur:-
(Oct 18) kasipet మండలంలోని Devapur సల్పల వాగు వద్ద ఈ నెల 25 న దండారి దర్బార్ నిర్వహించనున్నట్లు ఆదివాసీ ప్రజలు పేర్కొన్నారు. గురువారం సల్పలవాగు వేంకటాద్రి ఆలయంలో
సమావేశమై నిర్వహణ తేదీ ఖరారు చేసి నిర్వహణ కమిటీని ఎన్నుకున్నారు. ఈ నెల 24 న అన్ని గ్రామాల దండారీలు సాయంత్రం వేంకటాద్రి ఆలయానికి రావాలని కోరారు. నిర్వహణ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా సిడాం రాందాస్, అధ్యక్షుడు ఆడే జంగు,వర్కింగ్ ప్రెసిడెంట్ కనకరాజు, ఉపాధ్యక్షుడు ఆత్రం జంగు ,మడావిగోపాల్ ఆడే మారు, ఆడే లింగు, మడావి వెంకటేష్ ,ప్రధాన కార్యదర్శి పేంద్రం హన్మంతు, కోశాధికారి వెడ్మ కిషన్ ,కార్యదర్శులు రమేష్ ,మడావి రాంచందర్, మడావి ధర్మారావు, కనక గోవర్ధన్,టేకం రామకృష్ణ, సిడాం గణపతి, సూరిలను ఎన్నుకున్నారు.
Source from:- sakshi