Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

Kasipet Mandal News/ Devapur :- (Oct 16)
Kasipet మండలంలోని Devapur  కు చెందిన ముత్యాల హరీష్ అనే యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Devapur ఎస్సై దేవయ్య కథనం ప్రకారం లారీ డ్రైవర్ గా విధులు నిర్వహించే హరీష్ తాగుడుకు బానిసై ఇప్పటికి రెండు సార్లు ఆత్మహత్యా యత్నం చేశారని,  సోమవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా హరీష్  ను మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా పరిస్థితి చేయి దాటి నట్లు వైద్యులు చెప్పడంతో ఇంటికి తీసుకు రాగా మంగళవారం ఉదయం మరణించినట్లు తెలిపారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా హరీష్ ప్రేమలో విఫలం అయి ఆత్మహత్య చేసుకున్నాడని, మంచిర్యాలకు చెందిన అమ్మాయిని ప్రేమించి ఇటీవల దూరం కావడంతో మద్యానికి బానిసై జీవితం మీద విరక్తితో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App