Kasipet Mandal News/Mamidigudem:- (oct 31)
Kasipet మండలంలోని మామిడి గూడెం గ్రామంలోని ప్రజలు ఇతర
ప్రాంతాలకు వెళ్లడానికి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగుపై వంతెన లేకపోవడంతో ఈ నెల 26 తేదీన ఆస్పత్రికి తీసుకుపోవడానికి పది నిమిషాలు ఆలస్యం కావడంతో ఒక వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే... సింగరేణి అధికారులు బుధవారం వాగుపై తాత్కాలికంగా వంతెన ఏర్పాటు చేశారు. వంతెన పనులను జిఎం వెంకటేశ్వర్లు పరిశీలించారు. వంతెన నిర్మించిన సింగరేణి అధికారులకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Source from:- eenadu
మీ ఊరిలో జరిగే సంఘటనలను మాకు తెలియజేయండి. మా Whatsapp no:- 9642474160