Kasipet Mandal News/ Malkapally:-
ఈ ఏడాది కొన్ని పంచాయతీ లో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు
చేస్తామని ఏడీఏ సురేఖ అన్నారు. శుక్రవారం మండలంలోని కాసిపేట, మల్కపల్లిలో పర్యటించి వర్షం వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది ప్యాడి అధికంగా సాగు విస్తీర్ణం జరిగిందని, కొన్ని గ్రామ పంచాయతీలో రైతుల అవసరాల మేరకు వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలకు బీమా చేసుకున్న రైతులకు నష్ట పరిహారం అందుతుందని, ఎవరు అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో తిరుపతి, స్థానిక రైతులు రామారావు, లక్ష్మణ్ రావు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
Source from:- Andhra jyothy