Kasipet Mandal News/ లంబాడితండా:-
Kasipet మండలంలోని లంబాడితండా (డి) లో 30 రోజుల కార్యాచర ప్రణాళికలో భాగంగా గ్రామ సర్పంచ్ ఇంటికి సిబ్బందిని
పంపి తడి, పొడి చెత్తను తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రణాళిక ఏర్పడిన అనంతరం గ్రామాల్లో ఏలాంటి అపరిశుభ్రత లేకుండా కనుమరుగైపోయింది అని పేర్కొన్నారు. గ్రామ ప్రజల్లో ఎంతో చైతన్య వచ్చిందని, పంపిణీ చేసిన చెత్త బుట్టల లోనే తడి, పొడి చెత్తను వేస్తూ పరిసరాలను ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్నారని సర్పంచ్ పేర్కొన్నారు.
Source from:- andhra prabha