Kasipet Mandal News:-
నూతనంగా వచ్చినా పట్టాదారు పాసు పుస్తకాలను వీఆర్వో రాములు
పంపిణీ చేశారు. మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో తాటిగూడెం గ్రామం లోని రైతులకు శుక్రవారం పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలు రానివారికి విడతల వారీగా పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్క రైతుకు పాస్ పుస్తకాలు అందజేయడం జరుగుతుందన్నారు. విఆర్వో ప్రశాంత్, ముత్యాల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Source from:- eenadu news