Kasipet Mandal News / Kasipet :- (Oct 20) Kasipet మండలంలోని kasipet గ్రామ పంచాయతీలో శనివారం ఎంపీడీవో
ఎంఏ అలీం స్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ స్మశానవాటిక పనులు ఆదివారం ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డ్, స్మశాన వాటికలకు స్థలాలు కేటాయించడం జరుగుతుందని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సర్పంచ్ ధరావత్ దేవి, కొండయ్య, ఉపసర్పంచ్ సుమన్ తదితరులు ఉన్నారు.
Source from:- Sakshi news.