Kasipet Mandal News/ Devapur:- (oct 21) ఈ నెల 25న నిర్వహించే దండారి దర్బార్ పోస్టర్లను ఉత్సవ కమిటీ సభ్యులు
ఆదివారం Devapur లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిటీ గౌరవ అధ్యక్షుడు రాయిసిడం రాందాస్ మాట్లాడుతూ ఆదివాసుల సంస్కృతి, సాంప్రదాయాలలో భాగంగా గుస్సాడీ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 24, 25 తేదీల్లో సల్పల వాగు సమీపంలోని వెంకటాద్రి ఆలయంలో నిర్వహిస్తున్నామన్నారు. మండలంలోని ఆదివాసీ గిరిజనులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఆడే జంగు, మడావి అనంతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కనకరాజు, జనరల్ సెక్రటరీ పేంద్రం హనుమంతు, కోశాధికారి వెడ్మ కిషన్, సభ్యులకు మడావి కేశవరావు, కుంరం జనార్ధన్, జంగు, ధర్ము, సూరు, గోవర్ధన్, కృష్ణారావు, రాము, జైరాం తదితరులు పాల్గొన్నారు
Source from:- andhra jyothy