News Info @kasipet:- మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగ
యువతీ, యువకులకు ఉపాధి కల్పన శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 30న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సంబంధిత జిల్లా అధికారి కౌశిక్ వెంకటరమణ పేర్కొన్నారు. మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆవరణలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు విద్యార్హత పత్రాలు, ఫోటో, ఆధార్ కార్డుతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. కాసిపేట మండలంలోని నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
Source from:- eenadu