Kasipet Mandal News/ kasipet:- (oct 24)
ఈరోజు విడుదలయిన గ్రూప్-2 ఫలితాలలో Kasipet గ్రామానికి
చెందిన దుర్గం శ్రవణ్ కుమార్ డిప్యూటీ తహసీల్దార్ గా సెలెక్ట్ అయ్యాడు. శ్రవణ్ కుమార్ ఇటీవలే పంచాయతీ సెక్రటరీగా సెలెక్ట్ అయి బెల్లంపల్లి మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ గా సెలెక్ట్ కావడంతో వారి కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.