Kasipet Mandal News/ Devapur :- (oct 21)
Kasipet మండలంలోని Devapur జిల్లా పరిషత్ పాఠశాల ఇన్చార్జి
హెచ్ఎం గా దామోదర్ రెడ్డిని నియమించారు. గత నెల ఇక్కడ ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన కృష్ణభాస్కర్ ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఈ నెల 14న దామోదర్ రెడ్డిని ఇన్చార్జిగా ఇన్చార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఆయన సోమవారం బాధ్యతలు తీసుకున్నారు.
Source from :- sakshi news