Kasipet Mandal News:-
Kasipet మండలంలోని సల్పాల వాగు వేంకటాద్రి ఆలయంలో
శుక్రవారం ఆదివాసి దండారి దర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ చైర్మన్ తెలిపారు.
Kasipet మండలంలోని ఆదివాసులు అందరూ దండారి దర్బార్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.