Kasipet mandal news:- Kasipet మండలంలో మంగళవారం రాత్రి భారీ వర్షం పడింది. ప్రశాంతంగా ఉన్న వాతావరణం మారి ఒక్కసారిగా వర్షం బీభత్సం సృష్టించిది. మండలంలో కొన్ని
గ్రామాలలో డ్రైనేజీ వ్వవస్థ సరిగ్గా లేకపోవడంతో ఇండ్లలోకి నీరు చేరాయి. పలుచోట్ల చెట్లు విరిగి పడిపోయాయి. అర్ధరాత్రి కరెంట్ పోవడంతో ప్రజలు ఉక్కపోతతో సతమతమయ్యారు. రామగుండం విధూత్ హెల్ఫ్ లైన్ నెంబర్ కి కాల్ చేస్తే బ్రేక్ డౌన్ కారణంగా కరెంట్ పోయిందని రావడానికి సమయం పడుతుందని తెలిపారు. చుట్టుపక్కల మండలాలలో కూడా కరెంట్ లేకపోవడంతో ప్రజలు ఇబందులు పడుతున్నారు.
కింద కనిపిస్తున్న bell ఐకాన్ ని క్లిక్ చేసి subscribe చేసుకోండి. Kasipet మండల వార్తలను మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందండి.