లభ్యమైన కుమార్ స్వామి మృతదేహం

Kasipet Mandal News:- గురువారం తిర్యాణిలోని చింతల మాదారం జలపాతంలో గల్లంతేనా పోలవేణి కుమార్ స్వామి
మృతదేహం లభ్యమయింది. కాసిపేట్ SI శుక్రవారం ఉదయం 8 గంటల నుండి  గజ ఈతగాళ్లతో నీటిలో సోదా చేయించగా 11:20 సమయంలో మృతదేహం లభించింది. మృతదేహాన్ని బెల్లంపల్లి హాస్పిటల్లో పోస్టుమార్టం చేసి రాత్రి 8 గంటల సమయంలో అతని స్వగ్రామం ముత్యంపల్లికి తరలించారు.
Created By SHIVA. Copyright © Reserved with https://www.kasipetnews.com/