నేడు kasipet మండలంలోని పెద్దనపెల్లి గ్రామపంచాయతీలోని రైతుల భూ సమస్యలను పరిష్కారించడానికి రెవిన్యూ
అధికారులు గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో VROలు ప్రశాంత్, రాములు, గంగారాం, లింగయ్య, ఈశ్వర్, ప్రేమ్ సాగర్, లక్ష్మన్, పెద్దనపెల్లి సర్పంచ్ వేముల కృష్ణ మరియు DT లక్ష్మి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.