Kasipetలో ఘనంగా స్వతంత్ర వేడుకలు:-
Kasipet Mandal News:- కాసిపేట మండలంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నిప్రభుత్వ కార్యాలయాలలో, పాఠశాలలలో సింగరేణి గనిలో, ఓరియంట్ సిమెంట్ కంపెనీలో, పార్టీ కార్యాలయాలలో జాతీయ గీతం పాడి జాతీయ జెండాను ఎగరవేశారు.