సోనాపూర్, సాలెగూడ గ్రామాలలో పశువులకు టీకాలు
Kasipet News :- కాసిపేట మండలంలోని సోనాపూర్, సాలెగూడా గ్రామాలలో శనివారం
ఆవులకు మరియు ఎద్దులకు గాలికుంటు వ్యాధి రివారణ టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోనాపూర్ సర్పంచ్ శ్రీమతి కోటనక సుశీల , స్థానిక TRS నాయకులు పెంద్రం మురళి ,కోటనక తిరుపతి ,పెంద్రం సింగు , పాస్శువైద్యాధికారి తిరుపతి ,పశువైద్య సహాయకుడు M. రాజ్ కుమార్ ,ఆఫీస్ సబార్డినెట్ P. రవీందర్ ,గోపాల్స్ N. నారాయణ ,K. నవీన్ , P. మంజునాథ్ పాల్గొన్నారు. ఈ రోజు 595 ఆవులకు టీకాలు వేయడం జరిగింది.