కాసిపేట గనిలో ప్రైవేటీకరణకు వెతిరేకంగా నల్ల బ్యార్జీలతో నిరసన
Kasipet News:- మందమర్రి ఏరియా కాసిపేట గనిలో బుధవారం AITUC
కార్మిక సంఘం నాయకుడు బియ్యాల వెంకటస్వామి మాట్లాడుతూ...
కాంట్రాక్టు కార్మికులు గనిలోకి దిగి రూఫ్ బోల్టింగ్ బిగించడానికి యాజమాన్యంతో చర్చలు జరిగాయని, కార్మికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రవేటీకరణకు వెతిరేకంగా నల్ల బ్యార్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిట్ సెక్రటరీ బియ్యాల వెంకటస్వామి, అసిస్టెంట్ సెక్రటరీ మినుగు లక్ష్మి నారాయణ, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.