ముత్యంపల్లిలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం...
Kasipet News:- Kasipet మండలంలోని muthyampally లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల
ప్రచారం హోరాహోరీగా జరుగుతుంది. ఎంపీటీసీ అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి బ్యాలెట్ పత్రాలను పంచుతూ తమకే ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. muthyampally లో TRS తరుపున ఎంపీటీసీ అభ్యర్థి పుస్కూరి విక్రమ్, కాంగ్రెస్ తరుపున మైదం రమేష్ బరిలో ఉన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ మే 6 సోమవారం రోజున ఉదయం 7 గంటలనుండి ప్రారంభం అవుతుంది.