ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికలు

Kasipet News:- కాసిపేట మండలంలో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. మొత్తం మండలంలో 23, 414 ఓటర్లు
ఉండగా అందులో 17,172 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.   కాసిపేట మండలంలో మొత్తం 73 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
Created By SHIVA. Copyright © Reserved with https://www.kasipetnews.com/