నూతన పంచాయతీ కార్యదర్శులు వచ్చేసారు.....
Kasipet Mandal News:- కాసిపేట్ మండలంలో నూతన పంచాయతీ కార్యదర్శులు నియమించబడ్డారు.
సోమవారం తమ అపాయింట్ లెటర్స్ ని Kasipet MPDO గారికి అందచేశారు. మామిడిగూడా, గట్రావ్ పల్లి, కొండాపూర్, సోమగూడెం, ధర్మారావుపేట, చిన్న ధర్మారం, తాటిగూడా, లంబాడితండా, కోమటిచెను గ్రామాలకు నూతన కార్యదర్శులు నియమించబడ్డారు.