Kasipet mandal news:- (16/03/2019)
కాసిపేట మండలంలో పదోవతరగతి పరీక్షలు
మొదటిరోజు ఏలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా ప్రశాంతంగా జరిగాయి. కాసిపేట మండలంలో కాసిపేట ZPHS, మల్కపేల్లి ఆశ్రమ పాఠశాల, దేవాపూర్ కార్మెల్ గిరి పాఠశాల మొత్తం మూడు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. మొదటిరోజు 452 మంది విద్యార్థులకు 443 మంది విద్యార్థులు హాజరయ్యారు. 9 మంది విద్యార్థులు గైహాజరు అయ్యారు.