Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

విద్యుత్ షాక్ కు బలైన సింగరేణి కార్మికుడు

Kasipet mandal news:- (16/02/2019)
కాసిపేట మండలంలోని సోమగూడెం కు చెందిన సింగరేణి కార్మికుడు
చేదం భీమయ్య విధ్యుత్ షాక్ కు చనిపోయాడు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో స్నానంచేసి తన తడి బట్టలను తీగపై ఆరవేస్తుండగా షాక్ తగిలి చనిపోయాడు. మృతుడు కాసిపేట గనిలో కోల్ కట్టర్ గా పనిచేసేవాడు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App