పుల్వామా దాడికి వెతిరేకంగా కొవ్వత్తులతో నిరసన
Kasipet Mandal News:- (15/02/2018) పుల్వామా ఉగ్ర దాడికి నిరసనగా
కాంగ్రెస్ యూత్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కాసిపేట్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వత్తులు వెలిగించి నిరసన తెలిపారు.
ఈ దాడిలో ప్రాణాలను కోల్పోయిన వీర సైనికుల ఆత్మ శాంతిచాలని రెండు నిముషాలు మౌనం పాటించారు.