Kasipet mandal news:-(26/01/2019)
కాసిపేట మండలంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.
అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో జండా ఎగరేసి జాతియగీతం పాడి వేడుకలు చేసుకున్నారు. ఉదయం గణతంత్ర వేడుకలు చేసుకునే సమయంలో వర్షం అంతరాయం కలిగించకపోవడంతో అందరు ప్రశాంతంగా, ఇబ్బంది లేకుండా జరుపుకున్నారు.