Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

తప్పుల తడకగా పంచాయతీ ఓటరు జాబితా

సాయి కిరణ్ పేరు బదులు కాశిపెట్ అని తప్పుగా నమోదు ఆయన పేరు


Kasipet Mandal News:-
 kasipet మండల గ్రామ పంచాయతీ ఓటరు జాబితలో చాలా తప్పులు దొరిలాయి.  ఒక వార్డులో ఉండవలసిన పేర్లు మరో వార్డులో చేరాయి. ఒకే కుటంబంలోనీ ఒకరి పేరు ఒక వార్డులో చేరితే  మరొకరి పేరు మరో వార్డులో చేరాయి. కొంతమంది ఓటర్ల  పేర్లు  తప్పుగా నమోదయ్యాయి. ఎవరి పేరు ఏ వార్డులో ఉందో తెలియక ఓటర్లు సతమతమవుతున్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App