ఉదయం 7 గంటలకు పోలోంగ్ మొదలయి మధ్యాహ్నం 1:00 గంటలవరకు కొనసాగింది. పోలింగ్ అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించారు. కాసిపేట్ మండలంలో 22 గ్రామాలు ఉండగా 20 గ్రామాలలో పోలింగ్ జరిగింది. ఇందులో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిలు ఎనిమిది మంది, TRS సర్పంచ్ అభ్యర్థులు పది మంది, కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు ఇద్దరు గెలుపొందారు. ధర్మారావుపేట గ్రామంలో ఎన్నికలు జరగలేదు. చిన్నదర్మారం గ్రామంలో TRS సర్పంచ్ అభ్యర్థి బుక్య సరిత ఏకగ్రివంగా ఎన్నికయిది. కాసిపేట్ మండలంలో 80.45 శాతం పోలింగ్ నమోదయింది.
సర్పంచ్ పేరు ఊరు పేరు
- ధారావత్ దేవి - కాసిపేట్
- అడే బాదు - ముత్యంపల్లి
- సపాట శంకర్ - సోమగూడెం
- బానోత్ వినదో - లంబాడితాండా (కె)
- అడే జంగు - మద్దిమాడ
- వేముల కృష్ణ - పెద్దనపెల్లి
- పెద్రం కవిత - రొట్టపెల్లి
- రామటెంకి శ్రీనివాస్ - కోమటిచేను
- ఏదుల విజయలక్ష్మి - బుగ్గగూడెం
- కొట్నాక సుశీల - సోనాపూర్
- అడే సౌందర్య - వెంకటాపూర్
- లావుడ్యా సంపత్ - మామిడిగూడ
- మడావి తిరుమల - దేవాపూర్
- మక్కల శ్రీనివాస్ - కొండాపూర్
- అజ్మీరా తిరుపతి - లంబాడితాండా (డి )
- దుస్స విజయ - పల్లంగుండా
- ముత్యాల స్వప్న - తాటిగూడ
- అప్పని స్వరూప - కోనూర్
- కుడమేత లక్ష్మి - మల్కపల్లి
- పేంద్రం రాజు - గట్రావుపల్లి
- బుక్య సరిత - చిన్నదర్మారం (ఏకగ్రీవం)