ఊరు వాడా కదిలింది.... రోడ్డు మెరుగయింది


  • శ్రమదానంతో రోడ్డు నిర్మించుకున్న పెద్దాపూర్ గిరిజనులు 

Kasipet Mandal News/ Peddapur:- మారుమూల గిరిజనుల గ్రామాలను పట్టించుకునే నాథుడే లేకపోవడంతో స్థానికులు

వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి: AO వందన

Kasipet Mandal News/ Muthyampally:- 
(oct 18) రైతుల వారి పంటలో ఎలాంటి  చీడ పురుగులు సంభవించిన ముందుగా వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు పాటించి

అధికారులతో సమీక్ష సమావేశం

kasipet mandal news/ kasipt:- (18 oct)
కాసిపేట మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీఓ ఎం.ఏ.అలీం ,ఈజిఎస్ సిబ్బంది గ్రామాల ప్రత్యేకాధికారులు

25న దండారి దర్బార్

Kasipet Mandal News/ Devapur:- 
(Oct 18) kasipet  మండలంలోని  Devapur సల్పల వాగు వద్ద ఈ నెల 25 న దండారి దర్బార్  నిర్వహించనున్నట్లు  ఆదివాసీ ప్రజలు పేర్కొన్నారు. గురువారం సల్పలవాగు  వేంకటాద్రి ఆలయంలో

నేడు మండలంలో విధ్యుత్ సరఫరాకు అంతరాయం.

Kasipet Mandal News:- (oct 17)
నేడు kasipet మండలంలో విధ్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విధ్యుత్ శాఖ అధికారి laxman తెలిపారు. సింగరేణి

డంపింగ్ యార్డుకు భూమిపూజ

Kasipet Mandal News / komatichenu:- (oct 17) kasipet మండలంలోని komatichenu గ్రామంలో డంపింగ్ యార్డుకు బుధవారం రైసస  మండల అధ్యక్షుడు  దుర్గం పోశం,  సర్పంచ్ శ్రీనివాస్

గట్రావ్ పల్లిలో పులి?

Kasipet Mandal News / గట్రావుపల్లి:- (oct 17) kasipet మండలం గట్రావ్ పల్లిలో  పులి సంచరిస్తున్నట్లు గత కొన్ని

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

Kasipet Mandal News/ Devapur :- (Oct 16)
Kasipet మండలంలోని Devapur  కు చెందిన ముత్యాల హరీష్ అనే యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

చెత్త బుట్టల పంపిణి

Kasipet Mandal News/ rottapalli:- (oct 15)
Kasipet  మండలంలోని రొట్టపల్లి లో సోమవారం సర్పంచ్ పేంద్రం కవిత చెత్త బట్టలను పంపిణీ చేశారు.

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా మల్లేష్

Kasipet Mandal News / kasipet :- (Oct 15)
భారత కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కాసిపేట మండల కార్యదర్శి దాగం మల్లేష్ ను

నేడే తుది సమరం


  • ఓరియంట్ సిమెంట్ గుర్తింపు సంఘం ఎన్నికలు నేడే
  •  ఓటు హక్కు వినియోగించుకున్న 275 మంది కార్మికులు 
  • ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
  •  ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు విద్యార్థి జేఏసీ మద్దతు

Kasipet Mandal News:- (14th October )
తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు విద్యార్థి జేఏసీ సంపూర్ణ మద్దతు ఉంటుందని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ఆదివారం kasipet మండలంలోని

కార్మికుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తా - ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Kasipet Mandal News/ Devapur news:-(13 october) 
ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మికుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని గుర్తింపు సంఘం ఎన్నికలలో

పెద్దనపల్లిలో మహాత్ముడి విగ్రహ ప్రతిష్ట

Kasipet mandal news:- కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో మహాత్ముడి

నిధులు ఉన్న.... సాగని పనులు....

ప్రజాప్రతినిధులు అధికారుల మధ్య సమన్వయ 
లోపం
 పనుల నిర్వహణకు శాపం
ప్రారంభం కానీ 2.20 కోట్ల పనులు

బతుకమ్మ చీరల కోసం మహిళల ఎదురుచూపులు

Kasipet Mandal News:- ప్రభుత్వం దసరా పండగను పురస్కరించుకొని మహిళలకు పంపిణీ చేయనున్న బతుకమ్మ చీరలు రాకపోవడంతో మహిళలు చీరల కోసం ఎదురుచూస్తూ చుట్టూ

అభివృద్ధికి ఐక్యమత్యంగా పాటుపడదాం - దుర్గం చిన్నయ్య

Kasipet Mandal News:- ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా అధికారుల సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని Kasipet మండల సర్వసభ్య

Kasipet మండలంలో భారీ వర్షం.... కరెంట్ పోవడంతో ప్రజలు ఇబందులు


Kasipet mandal news:- Kasipet మండలంలో మంగళవారం రాత్రి భారీ వర్షం పడింది. ప్రశాంతంగా ఉన్న వాతావరణం మారి ఒక్కసారిగా వర్షం బీభత్సం సృష్టించిది. మండలంలో కొన్ని

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సన్మానం

Kasipet news/ Kasipet mandal news:- అంతర్జాతీయ జర్నలిస్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సోమగూడెం

మురుగు నీరు... పట్టించుకోరు...

పారిశుధ్యం పై పట్టింపు ఏది?
30 రోజుల ప్రణాళిక లో సైతం పరిష్కారం కాని సమస్య...
అధికారులు స్పందించాలని వేడుకోలు...

30 రోజుల ప్రణాళిక ఫలితమిచ్చేనా!

గ్రామాభివృద్ధికి మార్గం సుగమమయ్యేనా

 ప్రణాళికతో రూపురేఖలు మారేనా?

చిత్తశుద్ధితో కృషి చేస్తేనే సాధ్యం.

రెవిన్యూ గ్రామసభలపై పట్టింపేది

Kasipet news/ kasipet mandal news:-(06/09/2019):- రైతుల భూసమస్యల పరిష్కారానికి గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామసభలు అధికారుల పట్టింపు లేక నామమాత్రంగా

మదర్ థెరిస్సా సేవలు మరువలేనివి

Kasipet news/ Devapur:-
సేవాభావంలో పేదలను ఆదరించిన మదర్ థెరిస్సా సేవలు మరువలేనివని సోమగూడెం లయన్స్ క్లబ్

హరితహారం గడువు 5 రోజులే... ఇప్పటికి 50% పూర్తి


Kasipet news

హరితహారం గడువు 5 రోజులే...  ఇప్పటికి 50% పూర్తి:-

Kasipet news:- ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టే హరితహారం కార్యక్రమానికి అధికారులు కేటాయించిన గడువు మరో ఐదు రోజుల్లో

కాంట్రాక్టీకరణకు వెతిరేకంగా Kasipet గనిపై ఏఐటీయూసీ నిరసన

Kasipet News:- మందమరి ఏరియా కాసిపేట గనిలో పర్మినెంట్ కాంట్రాక్టులు పనిచేసే చోట కాంట్రాక్టు కార్మికులను ప్రవేశపెట్టిన యాజమాన్యం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో

ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డీఐఈవో కి వినతిపత్రం అందజేత

Kasipet News:- Kasipet మండలంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్  రవీందర్ పైన చర్యలు తీసుకోవాలని గురువారం ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డీఐఈవో కార్యాలయంలో  వినతిపత్రం అందజేశారు. గత 20 రోజులుగా అక్క స్థానంలో చెల్లెలు గెస్ట్ టీచర్ గా పనిచేస్తున్నా పట్టించుకోకుండా  ఈ విషయాన్ని దాచిపెట్టిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.  విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఎవరో తెలియని టీచర్ ని నియమించిన ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయాలనీ లేదంటే ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డీఐఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. డీఐఈవో మాట్లాడుతూ కాలేజీ ప్రిన్సిపాల్ రవీందర్ పై విచారణ జరిపి, నిర్ధారణ అయితే అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో సంక్షేమ హాస్టల్ ఇంచార్జ్ సమ్మయ్య,  ఎంఎస్ఎఫ్ జిల్లా ఇంచార్జ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇక విషయంలోకి వెళ్తే kasipet మండలంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న విజయ మెటర్నరీ లీవ్ లో ఉంది. కాలేజీ ప్రిన్సిపాల్  రవీందర్ విజయకు బదులుగా తన చెల్లెలు మాణిక్యకుమారిని పాటలు చెప్పడానికి నియమించాడు. ఈ విషయం 20 రోజుల తరువాత బుధవారం ఆలస్యం బయటకుతెలిసింది. 20 రోజులుగా పాఠాలు చెబుతున్న  లెక్చరర్ పేరు విద్యార్థులకు తెలియకపోవడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.

కాసిపేట మండలంలో పండ్ల మొక్కల పంపిణి

Kasipet Mandal News:- Kasipet  మండల కేంద్రంలో ఆదివారం సర్పంచ్ దేవి, ఎంపీటీసీ లక్ష్మి ఆధ్వర్యంలో ఇంటింటికి పండ్ల మొక్కలు

పెద్దనపెల్లిలో భూ సమస్యల పరిష్కారం కోసం గ్రామ సభ

నేడు kasipet మండలంలోని పెద్దనపెల్లి గ్రామపంచాయతీలోని రైతుల భూ సమస్యలను పరిష్కారించడానికి రెవిన్యూ

Kasipet లో ఘనంగా స్వతంత్ర వేడుకలు

Independence day kasipet

Kasipetలో  ఘనంగా స్వతంత్ర వేడుకలు:-

Kasipet Mandal News:- కాసిపేట మండలంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని

లభ్యమైన కుమార్ స్వామి మృతదేహం


Kasipet Mandal News:- గురువారం తిర్యాణిలోని చింతల మాదారం జలపాతంలో గల్లంతేనా పోలవేణి కుమార్ స్వామి

ముత్యంపల్లికి చెందిన యువకుడి మృతిKasipet Mandal News:- తిర్యాణి మండలము లోని చింతలమాదారం జలపాతంలో  కాసిపేట మండలంలోని  ముత్యంపల్లికి  చెందిన పోలవేణి కుమార్ స్వామి అనే యువకుడు

సోనాపూర్, సాలెగూడ గ్రామాలలో పశువులకు టీకాలుKasipet News :- కాసిపేట మండలంలోని  సోనాపూర్, సాలెగూడా గ్రామాలలో శనివారం

కాసిపేట గనిలో ప్రైవేటీకరణకు వెతిరేకంగా నల్ల బ్యార్జీలతో నిరసన


Kasipet News:- మందమర్రి ఏరియా కాసిపేట గనిలో బుధవారం AITUC

ఉద్యోగవిరమణ చేస్తున్న కార్మికునికి సన్మానంKasipet News:- మందమర్రి ఏరియా Kasipet గనిపై ఉద్యోగవిరమణ చేసిన ఏ రిలే కు చెందిన

ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికలు

Kasipet News:- కాసిపేట మండలంలో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. మొత్తం మండలంలో 23, 414 ఓటర్లు

కాసిపేట మండలంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పరిషత్ ఎన్నికలు


Kasipet News:- కాసిపేట మండలంలో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయింది. పోలింగ్ కేంద్రాలవద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు,  మొబైల్ ఫోన్లు లోపలికి అనుమతిచడం లేదు. ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో జరుగుతుండడం వల్ల ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లెమ్ లేకుండా సజావుగా సాగుతుంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది.


Poling station 4 రొట్టేపెల్లి లో ఓటు హక్కు వినియోగించుకున్న యువకుడు.

ముత్యంపల్లిలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం...


Kasipet News:- Kasipet మండలంలోని muthyampally లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల

నూతన పంచాయతీ కార్యదర్శులు వచ్చేసారు.....


Kasipet Mandal News:- కాసిపేట్ మండలంలో నూతన  పంచాయతీ కార్యదర్శులు నియమించబడ్డారు.

ప్రశాంతంగా ప్రారంభమైన పదోవతరగతి పరీక్షలు

Kasipet mandal news:- (16/03/2019) కాసిపేట మండలంలో పదోవతరగతి పరీక్షలు

విద్యుత్ షాక్ కు బలైన సింగరేణి కార్మికుడు

Kasipet mandal news:- (16/02/2019)
కాసిపేట మండలంలోని సోమగూడెం కు చెందిన సింగరేణి కార్మికుడు

పుల్వామా దాడికి వెతిరేకంగా కొవ్వత్తులతో నిరసన

Kasipet news

Kasipet Mandal News:- (15/02/2018) పుల్వామా ఉగ్ర దాడికి  నిరసనగా

చిన్న వానకే చితికిన రోడ్డు


Kasipet Mandal News:- (26/01/2019)
ఇది ముత్యంపల్లి బస్టాండ్ ఏరియా ప్రధాన రోడ్డు పరిస్థితి. చిన్న వానకె  రోడ్డుపై నీళ్లు నిలిచి అంతా బురదమయం అయింది.

ఘనంగా గణతంత్ర వేడుకలు

Republic day celebrations in kasipet

Kasipet mandal news:-(26/01/2019)
కాసిపేట మండలంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.

ప్రశాంతంగా జరిగిన పంచాయతీ ఎన్నికలు గెలుపొందిన అభ్యర్థులు వేరే

Kasipet Mandal News:- కాసిపేట్ మండలంలో పంచాయతీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి.

తప్పుల తడకగా పంచాయతీ ఓటరు జాబితా

సాయి కిరణ్ పేరు బదులు కాశిపెట్ అని తప్పుగా నమోదు ఆయన పేరు

Created By SHIVA. Copyright © Reserved with https://www.kasipetnews.com/