Kasipet Mandal News:-బెల్లంపల్లి నియోజకవర్గంలో దుర్గం చిన్నయ్య 11,276 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. కాసిపేట్ మండలంలో కూడా కారు జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. కాసిపేట్ మండలంలో మొత్తం 17,674 ఓట్లు పోల్ అవ్వగా అందులో 8,537 ఓట్లు TRS MLA అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు రాగా, 4911 ఓట్లుతో BSP అభ్యర్థి గడ్డం వినోద్ రెండొవ స్థానంలో నిలిచాడు. మహాకూటమి అభ్యర్థి గుండా మల్లేష్(638) 4వ స్థానముకు మాత్రమే పరిమితం అయ్యాడు.
మీకు తెలిసిన సమాచారాన్ని మాకు తెలియజేయండి.
Whatsapp no:- 7075675552
- ప్రజలే రిపోర్టర్లు.