పంచాయతీ రిజర్వేషన్లు (kasipet)
Kasipet Mandal News:-
ఎంతగానో ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు వచ్చాయి.
కాసిపెట్ మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
ఇందులో జనరల్ కు రెండు గ్రామ పంచాయతీలు కేటాయించాగా, జెనరల్ మహిళకు రెండు, BC జనరల్ కు ఒకటి, BC మహిళకు ఒకటి, SC జెనరల్ కు ఒకటి, ST జెనరల్ కు ఎనిమిది, ST మహిళకు ఏడు పంచాయతీలు కేటాయించారు.
పంచాయతీల వారీగా రిజర్వేషన్లు:-
కాసిపేట :- ST మహిళ
ముత్యంపల్లి :- ST జనరల్
కోమటిచేను :- SC జనరల్
దేవాపూర్ :- ST మహిళ
పల్లెంగూడ :- జనరల్ మహిళ
పెద్దనపల్లి :- జనరల్
చిన్న ధర్మారం :- ST జనరల్
మాల్కేపల్లి :- ST మహిళ
ధర్మారావు పేట :- ST జనరల్
మద్దిమాడ :- ST జనరల్
వెంకట పూర్ :- ST మహిళ
రొట్టపెల్లి :- ST మహిళ
సొనపూర్ :- ST మహిళ
మామిడి గూడ :- ST జనరల్
గట్రావ్ పల్లి :- ST జనరల్
కొనుర్ :- BC మహిళ
కొండాపూర్ :- BC జనరల్
తాటిగూడ :- జనరల్ మహిళ
సోమగుడెం :- ST జనరల్
బుగ్గగుడెం :- జనరల్
లంబడితండా ( కాసిపేట):- ST మహిళ
లంబడితండా ( ధర్మారావు పేట ) :- ST జనరల్.
కింద కనిపిస్తున్న Bell Icon నీ click చేయండి అందరికంటే ముందుగా వార్తలను చదవండి.
మీకు తెలిసిన సమాచారాన్ని మాకు తెలుపండి
మా whateapp Number:- 7075675552
- ప్రజలే రిపోర్టర్లు